ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ : నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ అని… స్వప్రయోజనాల కోసం ప్రధాని మోడీని పవన్ కలవలేదన్నారు నాదెండ్ల మనోహర్. ఇతర ప్రతిపక్షాల గురించి మనకు అనవసరం.. తామే ప్రతిపక్షమన్నారు. ఇసుక, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాల విషయంలో గట్టిగా పోరాడింది జనసేనేనని… జగన్ ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కోవిడ్ సందర్భంలో ఒక్క చోటైనా సీఎం జగన్ పర్యటించారా..? ఒక్క ఆస్పత్రినైనా సందర్శించారా..? ప్రశ్నిస్తున్నాం కాబట్టే జనసేనపై దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలం అర్ధమయ్యేలా చేశామని… ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడిని జనసైనికులు తిప్పి కొడతారని హెచ్చరించారు. దాడులు చేయడం ద్వారా 2019 తరహాలో గెలవాలని భావిస్తోంది ప్రభుత్వమని.. క్షేత్ర స్థాయిలో జనసేన బలపడిందని వెల్లడించారు.రాష్ట్ర సమస్యలపై బీజేపీతో ఎన్నటికీ రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు నాదెండ్ల మనోహర్.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!