Vidadala Rajini: అసెంబ్లీలో మంత్రి విడదల రజినీ టంగ్ స్లిప్.. ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రసంగించారు. వైఎస్ఆర్ గురించి చెప్తూ ఆమె టంగ్ స్లిప్ అయ్యారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్రజలకు ఆత్మీయత అని.. ఒక మానసిక భావన అని వెల్లడించారు. ఒక మనిషి శాసిస్తే గాడితప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుంది అనడానికి బదులు ‘పట్టలేకపోతుంది’ అంటూ మంత్రి విడదల రజినీ మాట్లాడారు. తడబడిన తర్వాత మరోసారి ఆ పదాన్ని సవరించుకున్నారు. ఒక మనిషి మరణిస్తే ఆ వార్తను తట్టుకోలేక వందలాది మంది మరణిస్తారంటే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు.
Read Also:Love Story: ట్రాఫిక్ జామ్‌లో ప్రేమకథ.. అలా మొదలైంది..!!
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
కాగా మంత్రి విడదల రజినీ టంగ్ స్లిప్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఓ సందర్భంలో తడబడ్డారు. ఎక్సైజ్ పాలసీ, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. గాంధీజీ 150వ జయంతి అంశాన్ని ప్రస్తావించారు. అయితే పొరపాటున గాంధీజీ జన్మించి 70 ఏళ్లు అయ్యిందన్నారు. 150వ జయంతి అని చెప్పిన ఆమె.. వెంటనే 70 ఏళ్లు అనేయడంతో తేడా వచ్చేసింది. అదేంటి 150వ జయంతిని పట్టుకొని 70 ఏళ్లు అంటారా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజన్‌లు మంత్రి విడదల రజినీ వీడియోను ట్రోల్ చేశారు.
అసెంబ్లీలో మంత్రి విడదల రజిని టంగ్ స్లిప్..#VidadalaRajini #APAssembly #AndhraPradesh #NTRHealthUniversity #ysrhealthuniversity #CMYSJagan #NTVTelugu #YSRForever #ysrliveson pic.twitter.com/MHyOzPeaBi
— NTV Telugu (@NtvTeluguLive) September 21, 2022
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!