Minister RK Roja: రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలే బుద్దిచెబుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.. అయితే, ఏపీలోని అధికార, విపక్ష నేతలు.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు స్థానం లేదంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీని (బీఆర్ఎస్) ప్రజలు ఆదరించబోరన్నారు.. విభజన చట్టంలో హమీలను నేరవేర్చని పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Read Also: Rajamahendravaram: సీఎం జగన్ సభలో అపశృతి
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
ఇక, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలు బుద్ది చెబుతారని వార్నింగ్ ఇచ్చారు మంత్రి రోజా.. మరోవైపు, చంద్రబాబు పబ్లిసిటి పిచ్చితో ప్రజలను చంపి.. ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యడానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు మంత్రి రోజా.. లోకేష్ అబద్దపు ట్వీట్లతో ప్రజలను మోసగిస్తూన్నారని విమర్శించారు.. ఇప్పటంలో అక్రమణదారులకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. ఇప్పడు ఎక్కడా? అని నిలదీశారు.. చంద్రబాబు సభల్లో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే.. పవన్ కల్యాణ్ కనీసం ప్రశ్నించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు సభలకు అనుమతిపై ప్రభుత్వం పునారోలచన చేస్తుంది.. రోడ్లపై కాకుండా గ్రౌండ్లలో సభలకు అనుమతి ఇస్తుందని తెలిపారు మంత్రి ఆర్కే రోజా. కాగా, రాష్ట్ర విభజనకు కారణమైన బీఆర్ఎస్కు ఏపీలో స్థానం లేదని.. ప్రజలు ఆ పార్టీ వైపు చూడరని నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్‌గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!