Kottu Satyanarayana: 3 వేల చిన్న తరహా ఆలయాల అభివృద్ధి.. ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kottu Satyanarayana: త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ స్థాయి అధికారులతో విజిలెన్స్ సెల్ ఏర్పాటు కాబోతోంది.. దేవాలయాల్లో 3 రకాలుగా టెండర్లు పిలుస్తాం అన్నారు.. పూజలకు కావాల్సిన సామాగ్రికి రూ. కోటి టర్నోవర్ ఉన్నవారు పాల్గొనవచ్చు అని తెలిపిన ఆయన.. అన్న ప్రసాదం తయారీ కోసం రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు టెండర్లు పాల్గొనవచ్చు అన్నారు.. అమ్మవారి ప్రసాదం పోటుకి కావాల్సిన సామాగ్రికి రూ. 5 కోట్ల టర్నోవర్ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు..
Read Also: Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇక, క్వాలిటీ కంట్రోల్ కోసం స్పెషల్ టీం ఎప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు మంత్రి కొట్టు.. రాష్ట్రంలో ప్రధానంగా 175 ఆలయాలు ఆన్ లైన్ చేశామన్న ఆయన.. దీని ద్వారా ఏ రోజు డేటా ఆ రోజు తెలుసుకోవచ్చు అన్నారు. త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాని.. దాని కోసం ఒక్కో దేవాలయానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు.. మరోవైపు.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఆర్టీసీ డిపో నిర్మాణానికి 4 ఎకరాల కేటాయించనున్నట్టు వెల్లడించారు. 175 ఆలయాలకు ఐటీకి సంబంధించి స్పెషల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!