AP High Court: తరలింపు అంశం.. రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kiran Rijiju About AP High Court Shifting: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కి తరలించాలని 2019లోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. అప్పట్లోనే ఈ విషయంపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సరిగ్గా ఇదే సమాధానాన్ని తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చారు.
హైకోర్టును కర్నూల్‌కి తరలించాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని చెప్పిన కిరణ్ రిజిజు.. ఈ తరలింపు వ్యవహారంపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాదు.. హైకోర్టు నిర్వహణ ఖర్చులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని.. ఆ తర్వాతే తరలింపు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుందని సూచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు పై విధంగా స్పందించారు.
Also Read
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!