Minister Jogi Ramesh: సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనిపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.. సీబీఐ కేసుతో.. విశాఖ రాజధానికి లింక్ పెడుతున్నాయి.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ స్టేట్‌మెంట్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎక్కడా సీఎం జగన్ మాట్లాడలేదన్నారు. ప్రజల ఆలోచన, ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్న ఆయన.. అసెంబ్లీ సాక్షిగా రాజధానులపై మా ప్రభుత్వ విధానాన్ని వెల్లడించామని తెలిపారు.
Read Also: Undavalli Arun Kumar: రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!
Also Read
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.. బీజేపీ కోరినట్లే కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది అన్నారు మంత్రి జోగి రమేష్.. అసలు, సీబీఐ కేసుకు, విశాఖ రాజధాని అంశానికి ఏంటి సంబంధం? అని నిలదీశారు. బోడి గుండుకు, మోకాలికి ముడి పెట్టినట్లు ఉంది టీడీపీ నేతల ధోరణి అంటూ దుయ్యబట్టిన ఆయన.. బురద వేయటమే ప్రతిపక్షాల పని అంటూ కౌంటర్ ఇచ్చారు.. ముఖ్యమంత్రి ఇల్లు మా ప్రాంతంలోనే ఉంటుంది అని తెలిపిన ఆయన.. అసలు చంద్రబాబుకు అమరావతిలో అడ్రస్ ఉందా? అని ఎద్దేవా చేశారు.. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుంది.. ఈ ప్రాంత నేతలుగా మేం విశాఖ నుంచి పాలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!