Minister Venugopala Krishna: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది అనైతిక కలయిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన అనైతిక కలయికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, పరిపాలన పట్ల చంద్రబాబు మాట్లాడలేడు అని.. ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నేతలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిదర్శనమని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ నేతలపై బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారని.. అందుకే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోని యూకే నుంచి టీడీపీ వాళ్ళు అప్లోడ్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోని అమెరికన్ ఫోరెన్సిక్ వాళ్లు ఎగ్జామిన్ చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనైతికంగా కలుస్తున్నారని విమర్శించారు.
Read Also: ATG Tyres Company: టైర్ల కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్..
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్లలో ఉద్దేశపూర్వకంగా పాల్గొన్న వారిని మాత్రమే ముద్దాయిలుగా పరిగణించాలని పోలీస్ శాఖ వారిని కోరారు. ఆకతాయితనంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని విడుదల చేయాలన్నారు. అరెస్ట్ చేసిన వారందరూ ముద్దాయిలు కాదని.. ఈ ఘటనలో ఉద్రేకంగా పాల్గొన్న వారి గురించి సీఎం దృష్టి్కి తీసుకుని వెళ్తామన్నారు. పోలీసులు తీసుకున్న విజువల్స్‌లో ఉన్న వారందరూ నిందితులు కాదన్నారు. ఉద్యమానికి ప్రేరణ చేసిన వారిని,వెనుక ఉన్న రాజకీయ పార్టీలను గుర్తించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఆస్తులను తగలబెట్టిన వారిలో ప్రతిపక్షాల కార్యకర్తలు మాత్రమే ఉన్నారని.. సంబంధం లేని వారిని విడిపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!