TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
- ఏపీ మున్సిపల్ ఎన్నికలు
- టీడీపీ రెండో జాబితా రిలీజ్
- మేయర్ అభ్యర్థిగా షేక్ అబిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికలకు రెండో జాబితాను విడుదల చేసింది. ఒక కార్పోరేషన్, 21 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు మొత్తం 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదాను ప్రకటించింది. మున్సిపాలిటీలకు ఛైర్పర్సన్ల అభ్యర్థులు.. ఆకివీడు-నిలోఫర్ షేక్, బేతంచెర్ల-లోకేష్ గౌడ్, బుచ్చిరెడ్డిపాలెం-దొడ్ల విజయలక్ష్మీ, చీరాల-స్పందన, డోన్ -కోట్ల సుజాతమ్మ, గుత్తి-గోవిందరాజులు, గుంతకల్లు-యశోద.
జంగారెడ్డిగూడెం-రొంగల అనూష, కదిరి-షేక్ సమీరా, కళ్యాణ దుర్గం-బుట్న లక్ష్మీ, కొండపల్లి-కన్నెకంటి అమూల్య, కొవ్వూరు- జొన్నలగడ్డ రాధారాణి, నాయుడుపేట-షకీరా, నందిగామా-శాకమూరి వంశీధర్, నందికొట్కూరు-సుబురున్నిసా, నర్సీపట్నం- చింతకాయల పద్మావతి, ప్రొద్దుటూరు- నంద్యాల రాఘవ రెడ్డి, వెంకటగిరి- దొంతు శారద, ఉయ్యూరు -చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, ఏలేశ్వరం- యార్లగడ్డ అక్షిత, ఎమ్మిగనూరు- మాచాని సునీత. తెలుగుదేశం పార్టీ శుక్రవారం తొలి జాబితా విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు మొత్తం 36 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ

తాజావార్తలు
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!