Botsa Satyanarayana: చంద్రబాబు మాదిరిగా సీఎం జగన్ మోసం చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతులకు వివాహ సహకారం కోసం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చంద్రబాబు మాదిరిగా సీఎం జగన్ మోసం చేయలేదనన్న ఆయన.. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను జగన్ అమలు చేశారన్నారు. కళ్యాణమస్తుతో పేదింటి ఆడపిల్లలకు సీఎం అండగా నిలిచారన్నారు. ఏ పథకం ప్రారంభించినా కొందరు కావాలనే విషం చిమ్ముతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vidadala Rajini: చంద్రబాబు కుట్రలో భాగమే ఈ అమరావతి రైతుల యాత్ర..
Also Read
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
పెళ్లికూతురు కచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలనే నిబంధన పెట్టారని.. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందన్నారు. మూడున్నర ఏళ్లలోనే మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం పథకాలు పూర్తి చేయటం ఒక రికార్డు అని అన్నారు. ఉచిత ఇసుక అని పేరు పెట్టి టీడీపీ అంతా దోచుకుందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆలోచనను పక్కదారి పట్టించేందుకే కొన్ని పత్రికలు లేనిపోని కథనాలు రాస్తున్నాయన్నారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర అంటున్నారని.. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కానవసరం లేదా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. చంద్రబాబు చెవిలో పూలు పెడితే వినటానికి ఏమైనా చిన్నపిల్లలమా అని ఆయన పేర్కొన్నారు. పదే పదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!