Botsa Satyanarayana: చంద్రబాబు సహనం కోల్పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. సహనం కోల్పోయి చంద్రబాబు మాటాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాటాడుతున్నారు.బాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయి. అతనే నిజాయితీ , సచ్చీలుడుగా మాటాడుతున్నారు. చంద్రబాబు సభ్యసమాజం హర్షించని విదంగా మాటాడుతున్నారు. సానుభూతి కోసం మాటాడుతున్నారు. తాను యోగి , మహాపురుసుడు , ఇతరులు దుర్మార్గులు అన్నట్టు మాటాడుతున్నారు.
Read ALso: Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా
Also Read
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
వైసిపి వెనుక జనం ఉన్నారని అసహనానికి లోనవుతున్నారు. ఇంత వయస్సు వచ్చి ఎందుకు సహనం కోల్పోతున్నారన్నారు. మాకు మాటలు వచ్చు , రాజ్యాంగాన్ని గౌరవించబట్టే మాటాడటం లేదు. ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు లా అబద్దాలు, ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటి చేస్తూ మాటాడాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికలలో మనం చేసినపనులు చెప్పుకుంటే చాలు. భూ రికార్డుల సమష్య పాదయాత్రలో రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారం లోకి వచ్చాక భూ హక్కు కార్యక్రమం తీసుకువచ్చాం.
దేశం మెత్తం భూ హక్కు కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. గ్రామకంఠాలు , ఎండోమెంట్ , ఉమ్మడి కుటుంబాల భూ సమష్య లేకుండా చుసేందుకు ప్రయత్నిస్తున్నాం. నరసన్నపేట లో 23 వ తేధీన రెండొవిడిత శాస్విత భూ హక్కు , భూరక్ష కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రభుత్వం తో పాటు కార్యకర్తలు అంతా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి. సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డి సిఎంగా ఉండాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..