Adimulapu Suresh: అందుకే నేను చొక్కా విప్పా.. సిగ్గు పడటం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. అంతేకాదు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పడం చర్చగా మారింది.. అయితే.. తాను చొక్కా విప్పడాన్ని సమర్థించుకున్నారు మంత్రి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నిరసన వ్యక్తం చేస్తే మీ ఇంటిని తగులబెడతారు అనటంతోనే నేను చొక్కా విప్పాను.. దానికి నేను సిగ్గు పడటం లేదన్నారు.. ఎర్రగొండపాలెం ఘటనలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న ఆయన.. గవర్నర్ కు, డీజీపీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు.. మా ఆఫీసు ముందు నిలబడి చంద్రబాబు మమ్మల్ని అవహేళన చేశాడు.. మేం దాడికి పాల్పడలేదు.. దీనిపై కాణిపాకం గుడి దగ్గర ప్రమాణం చేయటానికి నేను సిద్ధం అని ప్రకటించారు ఆదిమూలపు సురేష్.
Read Also: Bandi Sanjay : ఏ రైతును చూసినా కన్నీళ్లు వస్తున్నయ్
Also Read
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
చంద్రబాబు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది అంటూ మండిపడ్డారు మంత్రి సురేష్.. నిరసన వ్యక్తం చేస్తానని రెండు రోజుల ముందే చెప్పాను.. చంద్రబాబు క్షమాపణ చెబితే నియోజకవర్గంలో నేనే స్వయంగా స్వాగతం చెబుతాను అని కూడా చెప్పాను అని గుర్తుచేశారు.. నేను ముందు దళితుడిని.. ఒక దళితుడిగా చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాను.. మా దళిత జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడు కోవటానికి ఎంత దూరం అయినా వెళ్తానని ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
చొక్కా విప్పి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే? – ఆదిమూలపు సురేష్
FULL VIDEO – https://t.co/SkhwgpufiR#AudimulapuSuresh #YSRCP #ChandrababuNaidu #TDP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/rvvjpEEj6L
— NTV Telugu (@NtvTeluguLive) April 24, 2023
తాజావార్తలు
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?