Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Lakshmi Parvathi Sensational Comments On Jr Ntr Political Entry

Jr.NTR Political Entry: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా లాభంలేదు..!

Published Date :February 4, 2023 , 3:52 pm
By Sudhakar Ravula
Jr.NTR Political Entry: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా లాభంలేదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jr.NTR Political Entry: తెలుగుదేశం పార్టీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటిక్‌ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా లాభం లేదన్నారు.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందన్న లక్ష్మీపార్వతి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాగా.. జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌కు అవకాశం ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్న లక్ష్మీపార్వతి.. ఇకవేళ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు వచ్చినా.. ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించి.. ఒక ఐదేళ్ల పాటు ఆయన పూర్తిగా రాజకీయ శిక్షణ పొందుతూ.. ప్రజలతో మమేకం అవుతూ.. జగన్మోహన్‌రెడ్డిలా జనంతోనే ఉంటూ.. ముందుకు పోతే.. ఆ తర్వాత బెటర్‌ లక్‌ అన్నారు లక్ష్మీపార్వతి.

Read Also: Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..

అయితే, జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటిక్‌ ఎంట్రీపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. టీడీపీకి అసలైన వారసులు నందమూరి ఫ్యామిలీయేనని.. మళ్లీ తెలుగు దేశం పార్టీని బతికించాలంటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి వారు రావాల్సిందే అని చర్చ సాగుతూ వచ్చింది.. ఇక, జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కూడా యంగ్‌ టైగర్‌ పొలిటికల్‌ ఎంట్రీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరోవైపు.. చంద్రబాబు.. నందమూరి ఫ్యామిలీని వాడుకుంటున్నారు.. అవసరం అయినప్పుడు.. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ను తెరపైకి తీసుకురావడం.. అవసరం తీరిన తర్వాత పట్టించుకోకపోవడమే చంద్రబాబు నిజస్వరూపం అనే ఆరోపణలు, విమర్శలు లేకపోలేదు. ఇక, రాజకీయాలకు తగిన వయస్సు కాదంటూ జూనియర్‌ కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే, టీడీపీ బతికి బట్ట కట్టాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాల్సిందే అనే వ్యాఖ్యలు గట్టిగానే వినపడ్డాయి. ఇప్పుడు మొత్తంగా.. జూ.ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Jr NTR
  • Jr.NTR Political Entry
  • lakshmi parvathi
  • tdp

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions