Vallabhaneni Vamsi Mohan: జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి రావాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పార్టీని కాపాడడం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌కు అర్థమైందన్నారు. తమ విశ్వయనీయతపై తమకే నమ్మకం లేక జూనియర్ ఎన్టీఆర్‌ని…
Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఈ పరిణామం ఇష్టం లేదు అనేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే, విపక్షం మాత్రం.. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే.. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే విమర్శలు చేశారు.. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు జూనియర్…
Jr.NTR Political Entry: తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదన్నారు.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందన్న లక్ష్మీపార్వతి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లాగా.. జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశం ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్న లక్ష్మీపార్వతి.. ఇకవేళ జూనియర్…