Governor Abdul Nazeer: బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం బాలికలు.. ఇది బాలురకు హెచ్చరిక..!
- బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం మంది బాలికలు..
- ఇది బాలురకు హెచ్చరిక కూడా అన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్..
- రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం మంది బాలికలు ఉన్నారు.. ఇది బాలురకు హెచ్చరిక కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పథకాలు అందచేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం బాలికలు వున్నారు.. ఇది బాలురకు హెచ్చరిక కూడా.. బాలురు కూడా కష్టపడి బంగారు పథకాలు తెచ్చుకోవాలని సూచించారు.. విద్యతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. విద్య వ్యక్తిగత అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు.. ఉన్నత విద్య ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగిస్తుంది.. డిగ్రీలు యువతకు విలువైన పెట్టుబడిగా అభివర్ణించారు.. ఇక, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై విద్యార్థులు దృష్టిపెట్టాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్..
Read Also: Thota Tharani: తోట తరణి ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు..
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!