Pawan Kalyan: తెలుగు రాష్ట్రాలకు రామోజీ ఓ ఉద్యమకారుడు.. రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి..
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు.. తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు ఓ ఉద్యమకారుడు..
- రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అన్నారు పవన్ కల్యాణ్..
- రామోజీరావు ప్రజాపక్షపతి.. ఆయనతో మాట్లాడినంత సేపూ ప్రజా శ్రేయస్సు అoశాలే ఎక్కువ ఉండేవన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు ఓ ఉద్యమకారుడు.. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దంన్నర నలిగి నలిగి.. ఆయన ఏపీలో కూటమి విజయ వార్త విన్నారో లేదో అని ఆందోళన పడ్డా.. కానీ, రామోజీరావు ఏపీలో విజయాన్ని 24 గంటలు సంపూర్ణంగా ఆస్వాదించారట అన్నారు. రామోజీరావు ప్రజాపక్షపతి.. ఆయనతో మాట్లాడినంత సేపూ ప్రజా శ్రేయస్సు అoశాలే ఎక్కువ ఉంటాయి.. దేశానికి, ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో తరచూ చెప్పేవారు.. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అన్నారు పవన్..
Read Also: CM Chandrababu: ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే..
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు రామోజీరావు ఎంతో కృషి చేసారు అని గుర్తుచేసుకున్నారు పవన్ కల్యాణ్.. పత్రికా విలువల్లో ఎక్కడా రాజపడని తీరు సాహసోపేతం అని ప్రశంసించారు.. చివరి రోజుల్లో కూడా కూటమి విజయ వార్త విని సంతోషంగా పరమపదించారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరి స్థాయిలో వారు రామోజీరావు లా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ పార్టీని ఆయన వదల్లేదన్నారు. రామోజీరావు జర్నలిజం వారసత్వ సంపదను ఎంత అంది పుచ్చుకున్నామా అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!