Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
- మాజీమంత్రి కొడాలి నానిపై మరో కేసు..
- చంద్రబాబును విమర్శిస్తూ నెట్టింట పోస్టులు పెట్టడంతో కేసు..
- కొడాలి నానికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన విశాఖ త్రీటౌన్ పోలీసులు..
Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఇక, సీఎం చంద్రబాబును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖపట్నంకు చెందిన అంజనా ప్రియ.
Read Also: Seethakka: ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది.. అధికారం కోసమే కవిత దీక్ష డ్రామా
ఇక, మాజీ మంత్రి కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT Act చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుడివాడలోని స్వగృహంలో కొడాలి నానికి 41 సీఆర్పీసీ నోటీసులను విశాఖ త్రీటౌన్ పోలీసులు అందజేశారు. త్వరలో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Prakash Raj Controversy: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాష్‌రాజ్‌కు వీహెచ్‌పీ సీరియస్ వార్నింగ్..
-
TCS Accused Nida Khan: నిదా ఖాన్ ఎక్కడ దాక్కుంది.. భర్త ఇచ్చిన అడ్రస్‌లో కూడా లేదు..
-
Silver Rates: వామ్మో.. సిల్వర్ మళ్లీ షాకిస్తోంది.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
-
Crude Oil and Gas Prices Drop: గుడ్‌న్యూస్.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!
-
Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..
ట్రెండింగ్
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?