Nadendla Manohar: పౌర సరఫరాల శాఖలో లోపాలు ఉన్నాయి.. సరిదిద్దుతాం..!
- కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో సివిల్ సప్లై శాఖపై మంత్రి నాదెండ్ల సమీక్ష..
- గత ఐదేళ్లలో ఎన్నిసార్లు తనిఖీ చేశారని ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్..
- ఒక్క రోజులో 7615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశాం: మంత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న క్షేత్ర స్థాయి పరిశీలనలో గోడౌన్ లలో ఉన్న రేషన్ బియ్యంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్ని తనిఖీలు చేశారని అధికారులను మంత్రి ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాఫియా, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్ మాల్ ఏంటని ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా రేషన్ బియ్యంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు.
Read Also:NEET Paper Leak : నీట్ వివాదం.. జార్ఖండ్‌లో జర్నలిస్టు అరెస్ట్.. గుజరాత్‌లోని ఏడు చోట్ల దాడులు
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సమగ్ర రిపోర్టు తయారు చేసుకుని రేషన్ బియ్యం దందా పై సిఐడి ను ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటాం.. కాకినాడ పోర్ట్ లో దందా జరుగుతుంది.. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు.. సొంత వ్యవస్థలు నడుపుతున్నారు అని మండిపడ్డారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటాము.. ఒక కుటుంబం కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.. కాకినాడలో సామాన్యుడు పొట్ట కొట్టే వ్యవస్థీకృత మాఫియా ఉంది అని ఆయన ఆరోపించారు. 5 కోట్ల జనాభాలో నాలుగు కోట్ల 45 లక్షల మందికి ప్రభుత్వం రేషన్ ఇస్తుందన్నారు. పౌర సరఫరా శాఖలో లోపాలు ఉన్నాయి.. తొందరలోనే సరిదిద్దుతాం.. ఒక్క రోజులో 7, 615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!