TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs Janasena Clash: కాకినాడ జిల్లా పిఠాపురంలో పాడా కార్యాలయంలో మరోసారి టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది పరిస్థితి.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన నేతలు, ప్రతిసారి వర్మకి ఇది అలవాటుగా మారిందని ఘర్షణకి దిగారు.. దీంతో, టీడీపీ, జనసేన నేతల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.. జనసేన నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో ఘర్షణకు దిగారు టీడీపీ కార్యకర్తలు.
Read Also: Trump-Iran Talks: స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్! అంతర్జాతీయ మీడియాలో కథనాలు
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
అయితే, ఈ పరిణామాలపై సీరియస్‌గా స్పందించారు మాజీ ఎమ్మెల్యే వర్మ.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబుపై ఫైర్ అయ్యారు వర్మ.. అసలు దొరబాబు ఎవడు? అని ప్రశ్నించారు.. మట్టి వ్యాపారం చేసుకునేవాడు మళ్లీ చెరువులు తవ్వడానికి వచ్చాడని ఆరోపించారు.. తెలుగుదేశం ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ కార్యకర్తలు మా మీద కలబడి ఖబడ్దార్ హెచ్చరిస్తున్నారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ప్రశాంతంగా ఉంటున్నాం అన్నారు.. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు ఫొటో ఉండి తీరాలి అని స్పష్టం చేశారు.. గెలిపించిన తెలుగుదేశాన్ని మీద పడి కొడతారా? అంటూ మండిపడ్డారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!