Kakinada: చదువు భారాన్ని తట్టుకోలేక.. నిద్ర మాత్రలు మింగిన నర్సింగ్ విద్యార్థి
- కాకినాడ జీజిహెచ్‌లో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం..
- చదువు ఒత్తిడితో మానసిక వేదనతో నిద్ర మాత్రలు మింగిన విద్యార్థి..
- మానసిక వేదనతో ధర్మతేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు: ప్రిన్సిపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada: కాకినాడలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి (జీజీహెచ్) లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో జీఎన్‌ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ధర్మ తేజ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం అతను జీజీహెచ్‌లోనే చికిత్స పొందుతున్నాడు. అయితే, తాను మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని, చదువుల్లో ముందుకు సాగలేకపోతానని ప్రిన్సిపాల్ విమలకు ధర్మ తేజ చెప్పినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎగ్జామ్స్‌లో చూద్దామంటూ ప్రిన్సిపాల్ బెదిరించారని ఆరోపిస్తున్నారు.
Read Also: PM Modi: పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ఇక, ధర్మ తేజకు ముందు నుంచే మానసిక సమస్యలు ఉన్నాయని, వాటి ప్రభావంతోనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని జీజీహెచ్ ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే, తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అయితే, ధర్మ తేజకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉండటంతో అతనితో గతంలో అనేక కాలేజ్ పనులు చేయించుకున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అతనిపై విద్య భారం కాకుండా అదనపు ఒత్తిడి పెరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ధర్మ తేజ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!