Kakarla Suresh: 50 ఏళ్లకే బీసీలకు పింఛన్.. 10 లక్షలు చంద్రన్న బీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్, లక్ష రూపాయలు పెళ్ళికానుక, పది లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బీసీల కోసం ఏం చేశారు ఏం చేయబోతున్నామనేది.. తెలిపేందుకు ఏప్రిల్ 5 నుంచి గ్రామాలలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని ఆయన తెలిపారు.
Read Also: Gidugu Rudra Raju: విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
బీసీల కోసం పెళ్ళికానుక, చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, ప్రమాద బీమా అయితే ఐదు లక్షల రూపాయలు, చట్టబద్ధంగా కుల గణన, లక్షా 50 వేల కోట్ల తోటి సబ్ ప్లాన్, పెళ్ళికానుక, బీసీలకు కమ్యూనిటీ హాల్, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని తెలుసుకొని బలహీన వర్గాల ప్రజలు మరల టీడీపీకి సపోర్ట్‌గా ఉండడం శుభపరిణామన్నారు. స్థానిక సంస్థల్లో 30% , నామినేట్ పదవుల్లో 50 శాతం బీసీలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత టీడీపీది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు. గంజాం రాఘవేంద్రరావు, చింత బోయిన బయన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!