JAC Counter : ఉపాధ్యాయసంఘాల విమర్శలపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిట్ మెంట్, హెచ్ఆర్ఏ అంశాల పై ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సమావేశమయ్యారు స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి. ఉపాధ్యాయ సంఘాల తీరు పై జేఏసీ నేతలు మండిపడ్డారు. పీఆర్సీ సాధన సమితి కృషి వల్ల హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నాం అన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. పీఆర్టీ ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు అయ్యేలా చూశాం. అదనపు పెన్షన్, సీసీఏ వచ్చింది. కొందరు మాతో ప్రతి అంశంలో చర్చలో ఉన్నారు..అప్పుడే వాళ్ళు చర్చ నుంచి బయటకు రావాల్సిందన్నారు.
Read Also: ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఫిట్మెంట్ ఒక్కటే ప్రధానం అనుకున్నప్పుడు అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె ఆపుదాం అన్నప్పుడు సరే అన్నారు. వారిని ఎవరో ప్రభావితం చేస్తున్నారన్నారు వెంకట్రామిరెడ్డి. స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలపై చేస్తున్న దుష్ప్రచారానికి ధన్యవాదాలు. బాధ్యత కలిగిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎవరూ ఇలా చెయ్యరు. ప్రజాస్వామ్యంలో నచ్చని నిర్ణయంపై నిరసన తెలపడానికి అనేక మార్గాలున్నాయి.వేరే శక్తులు ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు సూర్యనారాయణ. ఉద్యమంలోఉన్నప్పుడు అన్నీ భరించాలి…లేకపోతే నాయకులు అనిపించుకోరు.
ఉద్యోగులు విమర్శలు చేస్తు వాట్సాప్ సందేశాలు ఎవరికీ పంపవద్దు. వచ్చినవి మా వల్లే వచ్చాయని..రాకపోవడానికి ఆ నలుగురు కారణం అని చెప్పడం విచిత్రంగా ఉంది. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసుకోవచ్చు.. కానీ వాస్తవాలు మాట్లాడాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రయోజనం కన్నా ఇంకా వేరే ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు. చర్చల వల్ల అసంతృప్తి ఉంటే సమ్మెకు వెళ్ళవచ్చు కదా. ఈనెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాల్సింది అన్నారు స్టీరింగ్ కమిటీ నేతలు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!