ఆనందయ్య చుక్కల మందు… ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది.. దీంతో.. కంట్లోవేసే చుక్కుల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు ఆనందయ్య తరపు న్యాయవాది.. ఆ మందుపై నివేదికను గురువారం లోగా అందించాలని హైకోర్టు వ్యాఖ్యానించగా.. కంట్లో వేసే చుక్కులు కె అనే మందును అనుమతించకపోవడానికి శాంపిల్ ఇవ్వకపోవమే కారణంగా చెప్పింది ప్రభుత్వం.. అయితే, ఈ రోజు కె మందు శాంపిల్ ఇస్తామని తెలిపారు ఆనందయ్య న్యాయవాది.. కానీ, ప్రభుత్వం రెండు వారాల సమయం కోరగా.. గురువారం లోగా ఆ నివేదికను అందించాల్సిందేనని ఆదేశించింది. దీంతో.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు… ఇక, విచారణ సందర్భంగా.. మందు తయారీకి అవసరమైన వనమూలికల విషయంలో ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య తరపు న్యాయవాది హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.., మందు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పోలీసులు సహకరించాలని హైకోర్టు పేర్కొంది.. నెల్లూరు ఎస్పీ.. ఆనందయ్యను కలిసి.. దీనిపై చర్చించాలని పేర్కొంది. ఇప్పటికే.. ఆనందయ్య తయారు చేసే పీ, ఎల్, ఎఫ్ అనే మందులకు అనుమతి రాగా… ఇప్పుడు కళ్లలో వేసి కె అనే మందుకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కరోనా బాధితులకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు.. కళ్లలో చుక్కులు వేసిన కొద్ది క్షణాల్లోనే ఆక్సిజన్ లెవల్స్ పెరిగుతున్నట్టు పలువురు కోవిడ్ బాధితులు తెలిపిన సంగతి తెలిసిందే.
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!