బుగ్గన ఆర్థికమంత్రిగా కంటే…అప్పుల మంత్రిగా కనిపిస్తున్నాడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా అప్పుల మంత్రిగా బాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని…కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు జివిఎల్ నరసింహారావు. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు చేస్తున్నారని… ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. పెన్షన్లు..జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అప్పుల పై చూపించే శ్రద్ధ మరేతర అంశంపై ప్రభుత్వానికి లేదని తెలిపారు.
read also : కర్నూలు జిల్లా వైసీపీలో వారసుల హవా!
Also Read
రోజూ కొత్త అప్పులు తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారని… అప్పులు పుట్టించడానికి ఏపిలో “స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు చేసుకున్నట్లు గా ఉందని చురకలు అంటించారు. “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేసుకోవాలని హెచ్చరించారు. “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు, అప్పులు చేయడం, రాజ్యాంగ ఉల్లంఘనల అంశాలను కేంద్ర ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!