GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Comments On Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. వైసీపీ అవినీతిపై ఛార్జిషీటు, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా చర్చ జరిగిందని స్పష్టం చేశారు. పొత్తుల అంశం తాము చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. మిత్రపక్షమైన జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలా వెళ్లాలనేది తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తుందన్నారు.
ఒక్క సినిమా.. 550 సార్లు రీరిలీజ్.. హీరో ఎవరో తెలుసా..?
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో మునిగి తేలుతోందని జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని అన్నారు. మోడీ తొమ్మిదేళ్ల ప్రగతి పాలనను ప్రజలకు వివరిస్తూ.. నెల రోజులపాటు కార్యక్రమాలు చేపడతామన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులపై ప్రజాభిప్రాయ సేకరణ చేశామన్నారు. వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వైసీపీ పాలనపై బీజేపీ రాజకీయ యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోందన్నారు. 145 నియోజకవర్గాల్లో తమ ఛార్జిషీటు రూపొందించామన్నారు. నెల్లూరు జిల్లాలో డిఎస్పీ తీరు దారుణమని మండిపడ్డారు. వైసీపీ నేతలపై పోలీసుల దాష్టికాన్ని అమిత్‌షాకు వివరిస్తామన్నారు. అమానుషంగా వ్యవహరించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!