MP Ayodhya Rami Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
- తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదు..
- క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
- పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే ఉంటాయి..
- ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలి..
- విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Ayodhya Rami Reddy: కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. అయితే, ఇదే సమయంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా సాయిరెడ్డి బాటలో నడుస్తున్నారనే ప్రచారం గుప్పుమంది.. రేపోమాపో అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపించాయి.. అయితే, తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే కనపడతాయని, ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలని సూచించారు.. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని, రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన వ్యక్తిగతమన్నారు.. ఇక, వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు.. మా పార్టీలో లోపాలు లేకపోతే, మళ్లీ ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్లం కదా? అని ప్రశ్నించారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.
Read Also: DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తులు, పల్లాలు ఉంటాయి.. ఒత్తిడి తట్టుకొని నిలబడగలిగితే, పార్టీలు బ్రతుకుతాయి, లేదంటే మనుగడ చాలిస్తాయి అన్నారు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి.. మా పార్టీలో అన్ని కరెక్ట్ గా జరిగితే మొన్న ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్లం.. పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయి.. వాటిని సరిదిద్దుకుంటాం అన్నారు.. నేను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారం వాస్తవం కాదు.. ప్రతి కుటుంబంలో అలకలు, కలతలు ఉన్నట్లే, ప్రస్తుతం వైసీపీలో ఉన్నాయన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి..
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!