పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు ఒకటే టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులూ ఒకే టీం. సమస్యలు ఇరు పక్షాలకూ తెలుసు. కాబట్టి దీనిలో విజయం, వైఫల్యం అంటూ ఏమీ లేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్‌ప్రెషన్ గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏళ్ళ కిందట ఉన్న దగ్గరే ఆగిపోయిందన్నారు సజ్జల.
80 వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు అడగాల్సిన అవసరమే లేదు అని సీఎం స్వయంగా చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు చర్చల్లో పాల్గొన్నారు. మినిట్స్ చదివే వరకు ఉండి అప్పుడు బయటకు వెళ్ళి వేరే రకంగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్?ప్రభుత్వానికి అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. కొనే వాళ్ళు ఎవరు? కొనే అవసరం ఎవరికి ఉంది? చేయగలిగేంత వరకు చేసిన తర్వాత ఇలా మాట్లాడటం తప్పు అన్నారు సజ్జల.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
వామపక్షాలు, ఒక వర్గం మీడియా ఏదో జరిగిపోతుందనే విధంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. కేరళలో హెచ్ఆర్ఏ శ్లాబులు 4 శాతం నుంచి ఉన్నాయి. అక్కడ కు వెళ్ళి ఎందుకు వామపక్ష పార్టీలు అడగవు?సమ్మె వరకు వెళ్ళనందుకు టీడీపీ, ఇతర పక్షాలకు డిసప్పాయింట్ అయ్యాయి. అంగన్వాడీ వర్కర్లకు జీతాలను , ఆశా వర్కర్ల జీతాలు మూడు వేలు ఉంటే ఈ ప్రభుత్వం ఏకంగా 10వేలు చేసింది. ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులపై ఈ రెండేళ్లలో మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఆదర్శప్రాయమైన అంశం. వాస్తవంగా ఎంత మేరకు సాధ్యం అవుతుందో ఆలోచించాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!