Amaravati Municipality: 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే.. వైసీపీ సర్కార్.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మారనున్న అమరావతిని.. మున్సిపాలిటీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయసేందుకు సిద్ధమైంది.. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్టు సమాచారం.. ఈ మేరకు, గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది… ప్రభుత్వ ఆదేశాలతో గ్రామసభలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
Read Also: Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అమరావతి మున్సిపాలిటీపై గ్రామపంచాయతీల అభ్యంతరాలు తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు కలెక్టర్.. గతంలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో గ్రామసభలు జరగగా.. 22 గ్రామాలతో కార్పొరేషన్ ప్రతిపాదనను తిరస్కరించారు ప్రజలు.. 29గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.. అయితే, వాటిని పక్కనపెట్టి.. ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటి ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని.. ఆయా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!