Pulasa: దొరక్క దొరక్క దొరికిన పులస.. ఎన్ని వేలు పలికిందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులస దొరకడం అరుదు.. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.. రుచికి పెట్టింది పేరు.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్నారంటే.. దానికి ఉన్న ప్రత్యేక ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకొని వెళ్లారట.. అయితే, రుచిలోనే కాదు.. ధరలోనూ అదుర్స్ అనిపిస్తూ.. మత్స్యకారులకు లాభాల పంట పండిస్తోంది పులస..
Read Also: Astrology : అక్టోబర్ 08, శనివారం దినఫలాలు
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు డైలీ మార్కెట్లో పులస ఏకంగా రూ.22 వేలు పలికింది.. ఈ సంవత్సరంలో మొదటి పులస మార్కెట్‌కు రావడంతో.. కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు పులుసు ప్రియులు… చివరకు 3 కిలోల పులస చేపను.. 22 వేల రూపాయలకు కొనుగోలు చేశారు రాజోలు కుంచెందిన బైరిశెట్టి శ్రీరాములు అనే పులస ప్రియుడు… అయితే, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు భారీ వరదలు వచ్చినా.. గోదావరిలో పులస జాడ కనిపించలేదని చెబుతున్నారు మత్స్యకారులు.. మొత్తంగా దొరక్క దొరక్క దొరికిన పులసకు వేల రూపాయలు అయినా వెచ్చించడానికి వెనుకాడడం లేదు పులస ప్రియులు.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!