Pulasa Fish Price Hits 22 Thousand Per Kg in Yanam Market: గోదావరి నదికి వరదలు వస్తుండడంతో యానాంలో పులసల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం వేలంలో పులస చేపలు భారీ ధర పలుకుతున్నాయి. ఈరోజు కిలో పులస చేప వేలంలో 22 వేల భారీ ధర పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఈ చేపను ఓ మత్స్యకార మహిళ కొనుగోలు చేశారు. ఆ పులసను ఆమె మరింత లాభంకు…
‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి గోదావరి జిల్లాలో బాగా విపిస్తుంటుంది. ‘పులస’ చేప దొరకడం చాలా అరుదు కాబట్టే.. జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలో అమ్ముడుపోయాయి. Also Read: Lords Test:…
2 Fish Cost 4 Lakh: పులస చేప తింటే అదృష్టమని చెబుతారు. ఎందుకంటే ఇది చాలా అరుదు. చాలా ఖరీదైనది. అందుకే పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని అంటారు.
పులస చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి..కేవలం వర్షాకాలంలోనే ఈ చేపలు ఆంధ్రలోనే దొరుకుతాయి.. జూలై నుండి సెప్టెంబర్ ప్రారంభం మధ్య గోదావరి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. గోదావరి ప్రాంతంలోని స్థానిక మార్కెట్లలో కిలో చేప రూ.4 వేలకు అమ్ముడవుతోంది.. కానీ ఇప్పుడు ధరలు షాక్ ఇస్తున్నాయి..వర్షాకాలం ప్రారంభం కావడంతో అరుదైన ‘పులస’ చేపలకు డిమాండ్ పెరిగింది, దీని ధర రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ పెరిగింది. పులస అత్యంత ఖరీదైన చేప.. ఆంధ్రప్రదేశ్‌లో దాని సూక్ష్మమైన…
పులస దొరకడం అరుదు.. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.. రుచికి పెట్టింది పేరు.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్నారంటే.. దానికి ఉన్న ప్రత్యేక ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకొని…