Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు ప్రారంభం
- కేంద్ర నిధులపై ప్రధానితో సీఎం చర్చలు
- నాలుగు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి
- భక్తులకు ఇబ్బంది లేకుండా సమగ్ర ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి పుష్కరాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడే స్పీడ్ పెంచింది. ఈ మెగా ఈవెంట్‌కు కావాల్సిన ఫండ్స్ కేటాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌పై మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్‌గా ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్ర నిధులను కోరనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పుష్కరాల పనులను ఈసారి చాలా ముందుగానే స్టార్ట్ చేస్తున్నామని మంత్రి నారాయణ క్లియర్‌గా చెప్పారు. ఫండ్స్ విషయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని, కేంద్రం నుండి రావాల్సిన వాటా కోసం ప్రధానితో సీఎం చర్చిస్తారని ఆయన తెలిపారు. ప్రజెంట్ మున్సిపల్ ఫండ్స్‌తోనే కొన్ని పనులు జరుగుతున్నాయి. గత పుష్కరాలకు సుమారు 4 కోట్ల మంది భక్తులు వచ్చారని, ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నందున ఏర్పాట్లు కూడా భారీగా ఉండబోతున్నాయని వెల్లడించారు.
Also Read
- Somu Veerraju: జగన్‌కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, మండపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రివ్యూ నిర్వహించారు. మెయిన్‌గా ఈ నాలుగు పట్టణాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. మున్సిపల్ ఏరియాల్లో రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, పార్కింగ్ సౌకర్యాలపై డీటెయిల్డ్‌గా చర్చించారు. పుష్కరాల టైమ్‌లోనే కాకుండా, ఆ తర్వాత కూడా పర్మనెంట్‌గా యూజ్ అయ్యేలా ఘాట్లు, షెల్టర్లు, వాటర్ ప్రాజెక్టుల కోసం ప్లాన్స్ రెడీ చేశారు.
ప్రజాప్రతినిధుల సలహాల మేరకు సిడిఎంఏ (CDMA), సెక్రటరీలు, కమిషనర్లతో కలిసి వసతుల కల్పనపై చర్చించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ పాయింట్లు, ఘాట్ల దగ్గర ఏర్పాట్లను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈసారి పుష్కరాలను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని, ముందుగానే నిధులు అడ్జస్ట్ చేసుకుని పనులన్నీ కంప్లీట్ చేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్‌కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?