Love Tragedy: అందుకు ఒప్పుకోలేదని.. ప్రియుడిపై ప్రియురాలి తల్లి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Mother Rihana Attacked Her Daughter Boyfriend With Knife In Anamayya District: ప్రేమ.. ఇది కుల, మత, వర్గ బేధాలను చూడదు. అవతల ఒక వ్యక్తి నచ్చితే చాలు.. వారికి దగ్గరయ్యేలా చేస్తుంది. చాలా ప్రేమకథల్లో కులాంతర, మతాంతర వివాహాలే ఉంటాయి. కానీ.. కొన్ని విషాదాంతంగా ముగిసిన కథలూ ఉన్నాయి. కుల, మత విషయాల్లో పెద్దలు అడ్డు చెప్పడంతో.. ప్రేమికులు విడిపోవాల్సి వస్తుంది. అప్పుడు వివాదాలు చోటు చేసుకోవడంతో పాటు నేరాలు, ఘోరాలూ జరుగుతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. తమ మతంలోని మారడానికి యువకుడు నిరాకరిస్తుండటంతో.. ప్రియురాలి తల్లి అతనిపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Rashmika Mandana : రణ్ బీర్ కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రష్మిక..
Also Read
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
అన్నమయ్యలోని మదనపల్లె కురబలకోట (మం) చేనేత నగర్‌కు చెందిన రెడ్డి ప్రసాద్ అనే యువకుడు ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు. తొలుత గుట్టుగా తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించిన ఈ ఇద్దరు.. పెద్దలని ఒప్పించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. యువతి తల్లి రిహానా మాత్రం ప్రసాద్‌కి ఓ కండీషన్ పెట్టింది. తమ మతాచారాలకు అనుగుణంగా.. మతం మారాలని చెప్పింది. తమ మతాన్ని అంగీకరిస్తేనే.. పెళ్లికి ఒప్పుకుంటానని తేల్చి చెప్పింది. అందుకు ప్రసాద్ ఒప్పుకోలేదు. మతం మారనని చెప్పాడు. ఇలా రిహానా తల్లి ఎన్నిసార్లు చెప్పినా.. అతడు మతం మారేదే లేదని చెప్తూ వచ్చాడు. దీంతో కోపాద్రిక్తురాలైన ప్రేయసి తల్లి.. ప్రసాద్‌పై కత్తితో దాడి చేసింది. దీంతో ఖంగుతిన్న ప్రసాద్.. ఎలాగోలా ఆమె నుంచి తప్పుంచుకొని పారిపోయాడు. గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Revanth Reddy: ఆ ముగ్గురికి చెప్పకుండా చేరికలేవీ జరగవు.. విభేదాలపై రేవంత్ క్లారిటీ
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..