Love Breakup: లవ్ బ్రేకప్ చెప్పడంతో ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వర్ష్ మౌలాలి ఎంజే కాలనీలో నివసించే యువతి ఇద్దరు చిన్ననాటి మిత్రులు.