Balineni Srinivas Reddy: పవన్ ట్విట్టర్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. చేనేత వస్త్రాలతో రూపొందించిన చొక్కా ధరించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు బాలినేని. ట్విటర్ వేదికగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన చేనేత సవాల్ ను స్వీకరించాను. నేను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా వైఎస్ ప్రభుత్వంలో పని చేశాను.
ఆనాడు వైఎస్సార్ రూ. 300 కోట్లు చేనేతల కోసం రుణమాఫీ చేశారు. ఇవాళ మా నాయకుడు జగన్ ప్రభుత్వంలోనూ నేతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్ నేస్తం దగ్గర నుంచి ఎన్నో పథకాలు అందిస్తున్నాం. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమంకోసం, వారి అభివృద్ధికోసం నిజాయితీతో పని చేస్తున్నాం. అందరూ చేనేత వస్త్రాలు ధరించండి అంటూ పిలుపునిచ్చారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
Twitter వేదికగా చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్‌కళ్యాణ్ గారు చేసిన చేనేత సవాల్ ను స్వీకరించాను ధన్యవాదాలు 🙏🏽
నేను చిత్తశుద్ధితో చేనేతమంత్రిగా YSR గారి ప్రభుత్వంలో పని చేశాను.ఆ నాడు YSR గారు 300కోట్ల రూపాయల చేనేతల కోసం రుణమాఫీ చేశారు.
(1/2) https://t.co/mJ2mEPOqG1 pic.twitter.com/Ll6IwrA2M8— Balineni Srinivasa Reddy (@balineni_vasu) August 7, 2022
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!