East Godavari Floods: గోకవరంలో ఆకస్మిక వరదలు.. స్పందించిన కలెక్టర్
- తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద..
- ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో బయటికి రాలేక పోతున్న కాలనీ వాసులు..
- బురద కాలువ పొంగడంతో ముంపులో చిక్కుకున్న కోరుకొండ మండలం..
- గోకవరంలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి..
- ముంపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari Floods: తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీ తదితర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో గోకవరం కాలనీల్లో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద కాలువ పొంగి పోర్లడంతో కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామం కూడా ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో గోకవరంలోని ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు.
Read Also: Dhar: మధ్యప్రదేశ్ రైల్వే పనుల్లో విషాదం.. భారీ క్రేన్ కూలి ఇద్దరు మృతి
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అవసరమైతే అక్కడ రియల్ ఎస్టేట్ లేఔట్లను తొలగిస్తామని తెలిపారు. మొంథా తుఫాన్ తర్వాత వ్యాధులు ప్రభలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 10 వేల హెక్టార్లలో వరి పంట నేలకు ఒరిగింది, మరో 2 వేల హెక్టార్లలో పంట నీటి ముంపునకు గురైందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వెల్లడించింది.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!