Contractors Protest: ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్ పైప్‌లైన్ పనులను అడ్డుకున్న కాంట్రాక్టర్లు..
- ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్ పైప్‌లైన్ పనులను అడ్డుకున్న కాంట్రాక్టర్లు..
- కేఎల్ఎస్సార్ కంపెనీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని కాంట్రాక్టర్ల ఆవేదన..
- రూ. 30 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారని బాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Contractors Protest: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు స్టీల్ ప్లాంట్ నీటి పైప్ లైన్ పనులను కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. నెల్లూరుకు చెందిన కేఎల్ ఎస్సార్ కంపెనీ వారు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని స్థానిక కాంట్రాక్టర్ల ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని కాంట్రాక్టర్ బాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ మండిపడ్డారు. కేఎల్ ఎస్సార్ కంపెనీ వారు డబ్బులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని స్థానిక కాంట్రాక్టర్ల పేర్కొన్నారు. ఇప్పటికైనా, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: HHVM : హరిహార వీరమల్లు నష్టాలు.. తిరుగుబాటుకు రెడీ అవుతున్న బయ్యర్స్
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
అయితే, హైదరాబాద్ లోని కేఎల్ ఎస్సార్ కంపెనీ వారి ఆఫీసుకు వెళ్తే డబ్బులు ఇవ్వము చంపేస్తామని బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ కొండ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పైప్ లైన్ ముందు పనులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!