నేడు కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. కీలక అంశాలపై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి… కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేగవంతంపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం… మరోవైపు.. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఖరీఫ్ సన్నద్ధతపై కూడా సమీక్ష చేయనున్నారు.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అందుబాటుపై చర్చించనున్నారు.. మరోవైపు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, బీఎంయూల నిర్మాణ ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం.. గ్రామ, వార్డ్ సచివాలయాల తనిఖీల తీరును సమీక్షించనున్నారు..
Also Read
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!