AP Free Bus Scheme: బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణం.. జీరో టికెట్ ఇచ్చిన చంద్రబాబు
- విజయవాడకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో సీఎం చంద్రబాబు ప్రయాణం..
- మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించిన సీఎం..
- సీఎం చంద్రబాబుతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Free Bus Scheme: అమరావతిలోని ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రయాణం సందర్భంగా సీఎం చంద్రబాబు, మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. అలాగే, రోడ్లకు ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజలకు, మహిళలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణం కొనసాగించారు.
Read Also: Zerodha Kite Backup: డియర్ ట్రేడర్స్.. జీరోధా కొత్త ఫీచర్.. ఇకపై వాట్సాప్‌లో కైట్ బ్యాకప్ సర్వీస్!
Also Read
ఇక, ఉండవల్లి నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు మహిళలకు జీరో ఫేర్ టికెట్లను ఆర్టీసీ సిబ్బంది చేతుల మీదుగా సీఎం చంద్రబాబు అందజేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది.. దాని ప్రయోజనాలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, కాసేపట్లో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో జెండా ఊపి ‘శ్రీశక్తి’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!