Tirupati Crime: అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద మృతి
- తిరుపతిలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అనుమానాస్పద మృతి..
- కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: తిరుపతిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ .. అయితే, సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు వెంకట ప్రసాద్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడం.. ఎంతకీ తిరిగి రాకపోవడం.. కనీసం సమాచారం కూడా లేకపోవడంతో.. చివరకు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. అయితే, తనపల్లి దగ్గర ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. లాడ్జిలో ఉరికి వేలాడుతూ మృతదేహం కనిపించింది.. కానీ, వెంకట ప్రసాద్ మృతదేహంపై రక్తపు మరకలను గుర్తించారు పోలీసులు.. దీంతో.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అయితే, కుటుంబ వ్యవహారాలతో వెంకటప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? లేదా? ఎవరైనా హత్య చేశారా? అనే అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!