Battula Prabhakar: కొడుకు రిచ్.. తండ్రి మాత్రం నిరుపేద.. బయటపడ్డ బత్తుల ప్రభాకర్ బాగోతం!
- గజదొంగ బత్తుల ప్రభాకర్ నిర్వాకంతో తండ్రి ఆవేదన..
- విచారణలో తల్లిదండ్రులు మరణించారని తప్పుదోవ పట్టించిన ప్రభాకర్..
- శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య..
- తనను కొడుకు ప్రభాకర్ ఎప్పుడో వదిలేశాడన్న తండ్రి కృష్ణయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Battula Prabhakar: చిత్తరు జిల్లాలోని సోమల పరిధిలో గల ఇరికి పెంట పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డిపల్లెకి చెందిన గజ దొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిపై కన్న తండ్రి అవేదన వ్యక్తం చేశారు. విచారణలో తన తల్లిదండ్రులు మరణించారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక, కటిక పేదరికంలో జీవితాన్ని ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య నెట్టుకొస్తున్నారు. శిథిలమైన ఇంట్లో నివసిస్తూ.. ప్రభుత్వమిచ్చే ఐదు కిలోల బియ్యం. వృద్ధాప్య పింఛన్, బిక్షమెత్తుకుంటూ గజదొంగ బత్తుల ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య బతుకుతున్నారు.
Read Also: Maharashtra: సీఎం ఫడ్నవీస్ మీటింగ్‌కి ఏక్‌నాథ్ షిండే మళ్లీ గైర్హాజరు.. ప్రభుత్వంలో విబేధాలు..?
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఈ సందర్భంగా బత్తుల ప్రభాకర్ తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకు నన్ను ఎప్పుడో వదిలేశాడని తెలిపారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, తన దగ్గర కనీసం సెల్‌ఫోన్ కూడా లేదని కృష్ణయ్య తెలిపారు. ఏ ఒక్కరోజు ఒక ముద్ద అన్నం పెట్టలేదు.. రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు వల్ల నేను చాలా అనుమానం పడుతున్నాను. నా కొడుకు ప్రభాకర్ చచ్చిపొయినా బాధ లేదు అని తెలిపాడు. నేను ఎక్కడ కూడా చెడ్డవాడని అని పిలిపించుకున్నాను.. రోజు గుడి దగ్గర అన్నం పెడితే తిని బతుకుతున్నాను.. 1985లో తిరుపతికి చెందిన సుబ్బమ్మతో పెళ్లింది.. 2000 సంవత్సరంలో కూలి పనులకు గుంటూరు వెళ్ళాను.. చిలకలూరిపేటలో ప్రభాకర్ జన్మించాడని బత్తుల ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!