Child Marriage: బాల్యవివాహం కలకలం.. సాయిబాబా గుట్టు రట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Marriage In Nandyal District: అన్ని రంగాల్లోనూ పురుషులకు సమానంగా మహిళలు సత్తా చాటుతున్న ఈరోజుల్లోనూ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. డబ్బులకు అమ్ముడుపోయి.. జీవితం అంటే ఏంతో తెలియని బాలికలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. మరికొందరు కామాంధులు మాయమాలు చెప్పి, బాలికల్ని తమ వలలో వేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ దుస్థితి.. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బుల్లేవు..
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
కూతురు వయసున్న బాలికకు మాయమాటలు చెప్పి, ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో అతనికి ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించారు. చివరికి వీరి గుట్టు రట్టవ్వడంతో.. విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కంకోల్‌కు చెందిన సాయిబాబా (34) అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కోవెలకుంట్లకు వెళ్తున్న సమయంలో అతని కన్ను 13 ఏళ్ల బాలికపై పడింది. దీంతో.. ఆ బాలికకు మాయమాటలు చెప్పి, పెళ్లికి ఒప్పించాడు. అహోబిలంకు తీసుకెళ్లి, ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు.
Akshay Kumar: షూటింగ్‌లో అపశృతి.. అక్షయ్ కుమార్‌కి గాయాలు
ఈ విషయం ఆ నోట ఈ నోట చక్కర్లు కొడుతూ.. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) అధికారుల చెవిన పడింది. దీంతో వాళ్లు రంగంలోకి దిగి, పక్కా సమాచారాన్ని సేకరించారు. ఆ వ్యక్తి వివరాలతో పాటు పెళ్లికి సంబంధించిన వివరాల్ని సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. సాయిబాబాతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!