తిరుమల ఏఎస్పీ మునిరామయ్యపై చీటింగ్ కేసు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల ఏఎస్పీ మునిరామయ్యపై చీటింగ్ కేసు నమోదైంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ క్రింద మునిరామయ్యకు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.హైదరాబాదుకు చెందిన చుండూరు సునీల్ కుమార్ అనే వ్యాపారి నుండి రూ 1.2 కోట్లు కాజేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
https://ntvtelugu.com/hero-navadeep-video-goes-viral-in-social-media/
2019 లో జరిగిన ఈ ఘటన జరిగిందని, తాను మోసపోయానని తెలిసి కేసు పెట్టానన్నారు వ్యాపారి సునీల్ కుమార్. ఏఎస్పీ మునిరామయ్య, జయప్రతాప్, కేవీ రాజుపై కేసు పెట్టారు వ్యాపారి సునీల్ కుమార్. కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ వెంకట్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించి ఏపీ పోలీసులకు సమగ్ర నివేదిక సమర్పించారు హైదరాబాద్ పోలీసులు.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!