గల్లా అరుణ, ఎంపీ జయదేవ్ సహా 12 మంది కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి, ప్రస్తుత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణకుమారి కుటుంబీకుల భూ ఆక్రమణల విషయంలో ఈ కేసులు నమోదు చేశారు.. గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు ఎంపీ గల్లా జయదేవ్, గల్లా రామచంద్ర నాయుడుతో సహా 12 మంది మీద కేసు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలోని తవణంపల్లి మండలం దిగువ మాగంలో గల్లా అరుణకుమారి తండ్రి పేరు మీద రాజన్న ట్రస్ట్ ఏర్పాటు చేవారు.. అయితే, దీని కోసం పెద్ద భవనాలు నిర్మించారు. ఆ భవనాల నిర్మాణం సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించినట్టు అభియోగాలున్నాయి.. ఈ వ్యవహారంపై తిరుగుబాటు చేశారు స్థానిక నేతలు.. గోపి కృష్ణ అనే రైతు ఏకంగా 2015లోనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.. ఇది ఇక్కడ తేలేలా లేదని భావించిన గోపి కృష్ణ మరికొంతమంది రైతులతో కలసి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఇక, కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణ సహా 12 మందిపై కేసు నమోదు చేశారు తవణంపల్లి పోలీసులు.
Also Read
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Tags
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!