Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Buddha Venkanna Fired On Cm Jagan

Buddha Venkanna : వివేకా హత్య జగన్‌కు తెలిసే జరిగింది

Published Date :March 13, 2022 , 1:14 pm
By Gogikar Sai Krishna
Buddha Venkanna : వివేకా హత్య జగన్‌కు తెలిసే జరిగింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

TDP Leader Buddha Venkanna Fired On Jagan over YS Viveka  Case.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వివేకా హత్య ఎవరు చేశారో ప్రజలకు సీఎం జగన్ చెప్పాలని, మహిళా దినోత్సవం నాడు.. రోజా తిడుతుంటే జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారన్నారు. రోజా మాట్లాడితే విలువ ఉండదు.. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సునీతమ్మను కేసులో ఇరికించేలా ప్లాన్ చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. వివేకా హత్య జగన్‌కు తెలిసే జరిగిందని, అవినాష్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.

అవినాష్‌ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని, వివేకా హత్య కేసు పై కోర్టుకు వెళ్తామన్నారు. ఇలా మాట్లాడితే మాపై కేసులు పెట్టవచ్చు, దాడులు చేయొచ్చు.. ఎదుర్కోవడానికి మేము సిద్ధం అని ఆయన వెల్లడించారు. సునీత హైదరాబాదులో ఉంటుంది కనుక కేసీఆర్‌కు విన్నవిస్తున్నా.. ఆమె కుటుంబానికి కేసీఆర్ రక్షణ కల్పించాలన్నారు. పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, సునీత ఎందుకు పోటీ చేస్తుందని, సునీత వెనుక టీడీపీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

https://ntvtelugu.com/gutta-sukender-reddy-nomination-for-chairman/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm jagan
  • LATEST TELUGU NEWS
  • TDP Leader Buddha Venkanna

తాజావార్తలు

  • Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions