Botsa Satyanarayana : పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana Fired on Yellow Media.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు వాడి వేడిగా సాగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉగాది నుండి పార్టీని విస్త్రత స్థాయికి తీసుకుని వెళ్లాలని జగన్ చెప్పారని, వచ్చే నెల రెండు నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తామని, పదవుల్లో అందరికీ అవకాశం ఇచ్చేందుకు కొందరిని తొలగిస్తానని జగన్ ముందే చెప్పారన్నారు. పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరని, అదే నమ్మితే వైసీపి గెలిచేదా..? అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
జనం ఈలలు వేస్తే ప్రయోజనం ఉండదని, వారికి ఉపయోగపడే పనులు చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తప్ప పవన్ ఏ పనీ చేయలేడని, వైసీపీ పై ప్రజలకు అసంతృప్తి ఉంటే కదా వ్యతిరేక ఓటు ఉండటానికి అని ఆయన అన్నారు. పొత్తులు, మొక్కజొన్న పొత్తులు ఏం ఉంటాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎవరెవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!