Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Minister Ambati Rambabu Fires On Chandrababu Naidu Pawan Kalyan

Ambati Rambabu: చంద్రబాబుకి జగన్ చేతిలో మరోసారి కౌరవ వధ తప్పదు

Published Date :June 19, 2023 , 5:37 pm
By NTV WebDesk
Ambati Rambabu: చంద్రబాబుకి జగన్ చేతిలో మరోసారి కౌరవ వధ తప్పదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Minister Ambati Rambabu Fires On Chandrababu Naidu Pawan Kalyan: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌పై చంద్రబాబు విచ్చలవిడిగా మాట్లాడారని.. పవన్ కళ్యాణ్ ఏమో పోయిన తన చెప్పులు వెతుక్కుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ అవాకులు చెవాకులు పేలారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారని.. విజయవాడలో ఆ ఇద్దరు కలిసి 40 గుళ్లను కూల్చేశారని ఆరోపించారు. మారుమూల గ్రామాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టారన్నారు. గంజాయి సాగులో చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో పెట్టారని స్వయంగా టీడీపీ నేతలు గంటా, అయ్యన్నపాత్రుడే చెప్పారని గుర్తు చేశారు. గుడివాడలో టిడ్కో ఇళ్లను తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు.

Mukesh Kumar Meena: ఆ ప్రచారం తప్పు.. ఓటర్ల తొలగింపుపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు

ఎవరికో పుట్టిన బిడ్డను తనకు పుట్టిన బిడ్డగా చెప్పుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు అంటున్నాడని.. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడే అలవాటు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న నువ్వు ఓ పనికి మాలినవాడివి అంటే, మళ్లీ ఏడుస్తాడంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కుని ముద్దాడిన వాడు చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. పోలవరం తన బిడ్డ అని చంద్రబాబు అంటున్నాడని, నిజానికి పోలవరం వైఎస్ రాజశేఖర రెడ్డి కల అని చెప్పారు. చంద్రబాబు కరకట్ట ప్రకాష్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ వేసే క్యారెక్టర్‌లను బట్టి ఈ పేరు చెబుతున్నానన్నారు. ప్రకాశ్ రాజ్ తప్పుగా అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర రెడ్డి చేతిలో ఒకసారి, జగన్ చేతిలో ఒకసారి కౌరవ వధ జరిగిందని.. మరోసారి జగన్ చేతిలో కౌరవ వధ జరగనుందని.. అందుకే చంద్రబాబు గజగజా వణికిపోతున్నాడని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Raviteja: లీల పాపను వదలనంటున్న మాస్ మహారాజా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap minister Ambati Rambabu
  • Chandrababu Naidu
  • pawan kalyan
  • Polavaram project
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

  • Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

  • Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions