Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Ap Government Sent Senior Ips Officers To Konaseema

Konaseema: కోనసీమ టెన్షన్‌..! సీనియర్ ఐపీఎస్‌లను పంపిన సర్కార్

Published Date - 09:55 AM, Wed - 25 May 22
By Sudhakar
Konaseema: కోనసీమ టెన్షన్‌..! సీనియర్ ఐపీఎస్‌లను పంపిన సర్కార్

కోనసీమ జిల్లా పేరు వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. ఆ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. విధ్వంసం సృష్టించింది. మరోవైపు ఇవాళ కూడా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. ఇప్పటికే అమలాపురంలో కఠిన ఆంక్షలు విధించారు. బయట ప్రాంతాల నుంచి ఎవ్వరినీ అమలాపురంలోకి రానివ్వడంలేదు.. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో పాటు.. ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇక, కోనసీమకు సీనియర్ ఐపీఎస్‌లను పంపించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Read Also: Dowry harassment: ముదివేడు ఎస్‌ఐపై కేసు నమోదు

అమలాపురంలో సున్నితమైన ప్రాంతాల్లో ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు.. జోన్లుగా విభజించి 144 సెక్షన్ అమలును పర్యవేక్షిస్తున్నారు ఐపీఎస్‌లు… అమలాపురంలో కీలకమైన క్లాక్ టవర్ దగ్గర నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు కృష్ణ జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్… ఏపీఎస్పీ, ఏఆర్ బలగాలతో పహారా నిర్వహిస్తున్నామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. ఇక, ప్రస్తుతం అమలాపురం పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ఇక, అమలాపురంలో ఎలాంటి వ్యాపారాలు తెరుచుకోలేదు.. మెడికల్, నిత్యావసరాలు తప్ప మిగిలిన షాపులు మూసివేశారు. ముమ్మిడివరం గేట్ సహా పట్టణంలో లావాదేవీలు బంద్‌ చేశారు.. పోలీసులు భరోసా ఇస్తున్నా షాపులు తెరిచేందుకు ధైర్యం చేయడం లేదు వ్యాపారులు.. మరోవైపు, అమలాపురం వీధుల్లో గస్తీ తిరుగుతున్నారు పోలీసులు.

  • Tags
  • amalapuram
  • Andhra Pradesh
  • AP Government
  • ips officers
  • Konaseema

RELATED ARTICLES

Minister Venu Gopala Krishna: కొత్త జిల్లాలు ఏర్పడినా.. వాళ్లే కొనసాగుతారు..!!

Andhra Pradesh: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు

BJP : తెలుగు రాష్ట్రాల్లో ఆ సామజిక వర్గం బీజేపీపై ఆగ్రహంతో ఉందా.? l

Mexico Firing: పోలీసులు, సాయుధులకు మధ్య కాల్పులు.. 12 మంది మృతి

President Election: ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ

తాజావార్తలు

  • Ranbir Kapoor: రణబీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్.. కారు అద్దాలు ధ్వంసం

  • Uttar Pradesh: ఎమ్మెల్యే అలా చెయ్యేశాడు.. కాలేజ్ గోడ ఇలా కూలింది

  • Supreme Court: మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష

  • LIVE : సైకాలజీ సమస్యలు వాటి పరిష్కారాలు | Dr.Ravindra |

  • Raja Singh: ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన రాజా సింగ్..

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions