ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన… నోటుబుక్కులు, టెస్టుబుక్ లు, బెల్టులు 100 శాతం, స్కూలు బ్యాగులు 80 శాతం, యూనిఫాంలు 80 శాతం, డిక్షనరీలు 20 శాతం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
నాడునేడులో భాగంగా జరుగుతున్న పనులు 90 నుండి 98 శాతం పూర్తయ్యాయని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. 16న వీటిని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నామన్న ఆయన.. అదే రోజు నాడునేడు ఫేజ్ 2 నాలుగు వేల కోట్లతో 16000 స్కూళ్ళ రూపురేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు.. విద్యార్ధులకు లైన్ ఎస్సెస్మెంట్ కింద ఉపాధ్యయులను ఇంటికి పంపి ప్రిపేర్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పామన్న మంత్రి.. అమ్మఒడి వద్దన్న 9 లక్షల మందికి వచ్చే విద్యా సంవత్సరం నుండి ల్యాప్ ట్యాప్ లు ఇస్తున్నామన్నారు. ఇక, డిగ్రీ కాలేజీలో వసతి దీవెన వద్దనుకుంటున్న వారికి కూడా ల్యాప్ టాప్ లు వచ్చే ఏడాది అందిస్తాం.. ఆగస్టు 16 నుంచి కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Also Read
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
తాజావార్తలు
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!