ఏపీ కరోనా అప్డేట్… ఇవాళ ఎన్నంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 90,204 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2591 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 15 మంది మృతిచెందారు..
read also : మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా అదే ఫీలింగ్‌లో ఉన్నారా?
Also Read
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
- Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
- Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం
మరోవైపు.. 24 గంటల్లో 3,329 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,684 కు చేరుగా.. ఇప్పటి వరకు 13,057 మంది మృతి చెందారు.. రికవరీ కేసులు 18,87,670 కు పెరగగా.. ప్రస్తుతం 25,957 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- Tags
- Andhra Pradesh
- ap
- Covid 19
తాజావార్తలు
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్‌తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
-
Team India: జూన్‌లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు!
-
Horror Movie on OTT: తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి… ఊహించని ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారర్ థ్రిల్లర్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!