Home
National News
6 People Demise Due To Drowning In Ramdaha Waterfall And One Rescued In Chhattisgarh
Chhattisgarh: రామ్‌దాహ జలపాతంలో మునిగి ఆరుగురు పర్యాటకులు మృతి
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో గల రామ్‌దాహ జలపాతంలో మునిగి 6 మంది కుటుంబసభ్యులు మృతి చెందారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న కోటడోల్ పీఎస్ పరిధి సరిహద్దులో దిగువన ఉన్న రామ్‌దాహ జలపాతం వద్ద ఆదివారం పిక్నిక్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబసభ్యుల్లో ఏడుగురు జలపాతంలో పడిపోయారు. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు రక్షించబడ్డారు.
FaKe Engine Oil Gang Busted: నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ గ్యాంగ్ గుట్టురట్టు
Also Read
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
అందరూ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ నివాసితులు అని కొరియా జిల్లా కలెక్టర్ కుల్దీప్ శర్మ వెల్లడించారు. జలపాతంలో ప్రజలు స్నానం చేయవద్దని హెచ్చరిక బోర్డును సైట్‌లో ఉంచినప్పటికీ, పర్యాటకులు లోతైన నీటిలోకి వెళ్లినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!