Gummanur Jayaram: నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్నారు.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు
- నా పేరు చెప్పి కొందరు భూ కబ్జాలు చేస్తున్నారు..
- వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి..
- కలెక్టర్ కు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummanur Jayaram: నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. తన పేరు చెప్పి కొందరు భూ కబ్జాలు చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. సోమవారం రోజు.. ‘ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ వినోద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ‘నా పేరు చెప్పి కొందరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వారి వల్ల నా ఇమేజ్‌కు బురద అంటుతోంది. అలాంటివారిపై దృష్టి సారించి చర్యలు తీసుకోండి’ అని జయరాం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో చాలామంది ఇళ్లు నిర్మించుకోకుండా ఖాళీగా పెట్టారు. వారిలో అనర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు రద్దు చేయాలి. అర్హులకు ఆ స్థలాలు ఇవ్వాలి అని కూడా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
Read Also: America : అమెరికాలో బ్యాలెట్ బాక్స్ ఫైర్.. విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..